రనౌట్‌ తప్పించుకోవాలనే ‌అలా

Admin 2020-12-13 00:08:17 entertainmen
బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్‌ ఆఖరి ఓవర్లో డేనియల్‌ సామ్స్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్‌ లార్కిన్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే లార్కిన్‌‌ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్‌ ఆటగాళ్లు కన్య్ఫూజ్‌ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ పిలుపుతో లార్కిన్‌ సింగిల్‌ పూర్తి చేశాడు. అతను సింగిల్‌ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది.