- Home
- tollywood
నాగార్జున పట్ల బాలీవుడ్ భామ అభిమానం
తాను నాగార్జునకు అభిమానినైపోయానని అంటోంది బాలీవుడ్ భామ సయామీ ఖేర్. ప్రస్తుతం నాగార్జునతో కలసి 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న సయామీ చెబుతూ, నాగార్జునతో పనిచేశాక ఆయనకు ఫ్యాన్ అయిపోయాననీ, నాగ్ తో పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది.