- Home
- tollywood
రవితేజ సినిమా కోసం భారీ సెట్స్
రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం కోసం హైదరాబాదులో భారీ సెట్స్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్స్ లో ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి