- Home
- tollywood
ఆ ధోరణి మారాలంటున్న తమన్నా
'ప్రతి దానికీ సినిమా ఇండస్ట్రీనే తప్పుబట్టడం మంచిది కాదు..' అంటోంది కథానాయిక తమన్నా. "దేశంలో ఎక్కడ ఏం జరిగినా చివరికి దానిని సినీ రంగంతో ముడిపెడుతున్నారు. సినిమా వాళ్లకి పాప్యులారిటీ ఉంటుంది కాబట్టి వాళ్లని ఈజీగా లక్ష్యం చేసుకుంటున్నారు. ఈ ధోరణి మారాలి. ఏ కారణం లేకుండా సినిమా పరిశ్రమను నిందించవద్దు" అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.