- Home
- tollywood
తాజాగా షూటింగ్ మొత్తం పూర్తి
ఇటీవలి కాలంలో నృత్య దర్శకులు కూడా ఎక్కువగా దర్శకులుగా మారుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. వీరిలో సత్తా వున్న వారు దర్శకులుగా రాణిస్తున్నారు కూడా. ప్రభుదేవా, లారెన్స్ వంటి నృత్య దర్శకులు డైరెక్టర్లుగా కూడా బాగా సక్సెస్ అయ్యారు. 'మహానటి' ఫేమ్ దుల్ఖర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దాంతో పాటు సెట్లో తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.