- Home
- tollywood
పదేళ్ల నాటి హిట్ చిత్రానికి సీక్వెల్
పదేళ్ల క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడీ సీక్వెల్ లో కార్తీ బదులు ధనుశ్ హీరోగా నటించనున్నాడు. ఇదో భారీ చిత్రమని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు సెల్వ రాఘవన్ చెప్పారు.