వెబ్ సీరీస్ చేయనున్న వెన్నెల కిశోర్

Admin 2021-01-04 14:05:14 entertainmen
హాస్య నటుడు వెన్నెల కిశోర్ ఓ వెబ్ సీరీస్ లో నటించనున్నాడు. 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఉడుగుల 'ఆహా' ఓటీటీ కోసం ఓ వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారు. ఇందులో మెయిన్ లీడ్ ను వెన్నెల కిశోర్ పోషించనున్నాడు.