ఫ్లాట్ కొనుగోలు చేసిన జాన్వీ కపూర్

Admin 2021-01-06 19:41:14 entertainmen
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో సొంతంగా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. నగరంలోని ఖరీదైన ప్రాంతమైన జుహు విలే పార్లేలో రూ.39 కోట్లతో ఆమె ఆ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాగా, జాన్వీ ఇప్పటి వరకు మూడు సినిమాలలో నటించినప్పటికీ, హిట్ మాత్రం ఇంకా పడలేదని చెప్పాలి.