కాస్త ముందుగానే వస్తున్న రవితేజ 'క్రాక్'

Admin 2021-01-06 19:44:14 entertainmen
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి కాస్త ముందుగా.. ఈ నెల 9న విడుదల చేస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.