'అరణ్య' చిత్రాన్ని మార్చి 26న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్

Admin 2021-01-08 12:44:14 entertainmen
రానా దగ్గుబాటి నటించిన 'అరణ్య' చిత్రాన్ని మార్చి 26న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీలో 'హాథీ మేరే సాథీ' పేరిట విడుదల చేస్తారు.