రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది రష్మిక !

Admin 2021-01-08 12:41:14 entertainmen
రష్మిక తాజాగా కొత్త కారు కొనుక్కుంది. న్యూ ఇయర్ సందర్భంగా విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని షోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది తెలియజేసింది.