- Home
- tollywood
అబద్ధాలు చెప్పే వాళ్లంటే కాజల్ కి మహా చిరాకట
కొంతమంది అబద్ధాలు చెబుతూ హిపోక్రసీతో ప్రవర్తిస్తుంటారు. ఈ రెండూ వున్న వాళ్లని చూస్తే గతంలో నాకు తెగ కోపం వచ్చేసేది. అయితే, ఇటీవల కాస్త మారాను.. వాళ్లను చూసి కోపం తెచ్చుకోవడం లేదు.. వాళ్ల పరిస్థితికి జాలిపడుతున్నాను.