తెలుగులో టాప్ డిమాండులో రష్మిక

Admin 2021-02-10 13:44:35 entertainmen
రష్మిక ఈవేళ తెలుగులో టాప్ డిమాండులో వున్న హీరోయిన్. ఇటు తెలుగులో చేస్తూనే.. మరోపక్క కన్నడ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా వున్న హాట్ బ్యూటీ రష్మిక ఇటీవలే బాలీవుడ్ ప్రవేశం కూడా చేసింది. 'టాప్ టక్కర్' పేరుతో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, బాద్షా కలసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ను నిన్ననే విడుదల చేశారు.