మరో తమిళ సినిమాలో తమన్నా

Admin 2021-02-20 15:01:35 entertainmen
తమన్నా తమిళంలో మరో సినిమా చేయనుంది. ధనుష్ హీరోగా అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా తమన్నా నటించే అవకాశం వుంది. మే నెల నుంచి షూటింగ్ జరుగుతుంది.