చిరంజీవి దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం

Admin 2021-02-20 15:19:35 entertainmen
తన తల్లిదండ్రులకు సినీ నటుడు రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజు చిరంజీవి, సురేఖ దంపతులు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. తన తల్లిదండ్రులే తనకు అతిపెద్ద బలం అని ఈ సందర్బంగా చరణ్ ట్వీట్ చేశాడు. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తెలిపాడు.