CHANGE LANGUAGE :
English
Telugu
Toggle navigation
Home
తాజా వార్తలు
టాలీవుడ్
బాలీవుడ్
హాలీవుడ్
లైఫ్ స్టైల్
హెల్త్ - బ్యూటీ
Home
tollywood
నితిన్ సినిమాలో కీలక పాత్రకు శ్రియ?
Admin
2020-08-27 15:47:41
entertainmen
హిందీలో వచ్చిన 'అందాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హిందీలో టబు పోషించిన కీలక పాత్ర కోసం శ్రియను అడుగుతున్నట్టు సమాచారం. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.