క్రిష్ 45 రోజులలో పూర్తి చేశారు : "కొండపొలం"

Admin 2021-05-12 14:08:22 entertainmen
'ఉప్పెన' సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ ఇది .. ఈ సినిమాలో రకుల్ మేకప్ లేకుండగా నటించిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును క్రిష్ 45 రోజులలో పూర్తి చేశారు. దాంతో త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాదిలో ఈ సినిమా రాదని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ వరకూ ఈ వర్క్ పూర్తయ్యే అవకాశం లేదట.