హిందీలో రూపొందుతున్న 'ఛత్రపతి' రీమేక్ లో సాయిపల్లవి!

Admin 2021-05-12 14:51:22 entertainmen
సాయిపల్లవి త్వరలో తొలిసారిగా హిందీ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న 'ఛత్రపతి' రీమేక్ లో కథానాయిక పాత్రకు సాయిపల్లవితో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట.