'పుష్ప' రెండో భాగాని కొత్త టైటిల్ పెట్టాలని దర్శక నిర్మాతలు

Admin 2021-05-19 15:22:22 entertainmen
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి విదితమే. దీంతో రెండో భాగానికి 'పుష్ప 2' అని కాకుండా కొత్త టైటిల్ పెట్టాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.