- Home
- bollywood
పవన్ కల్యాణ్ సరసన బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్
పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు తాజాగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 'విమెన్స్ స్టోరీస్' పేరిట రూపొందే ఈ హాలీవుడ్ సినిమాలో జాక్వెలిన్ పోలీస్ అధికారిగా నటిస్తుందట.