హిందీ సినిమా షూటింగులో రష్మిక

Admin 2021-06-14 15:21:12 entertainmen
మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించి, అనుమతులు ఇవ్వడంతో ముంబైలో తిరిగి షూటింగులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కథానాయిక రష్మిక కూడా 'గుడ్ బై' హిందీ చిత్రం షూటింగులో పాల్గొనడానికి నిన్న ముంబై చేరుకుంది. ఈ చిత్రంలో అమితాబ్, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.