- Home
- bollywood
ఇకపై నేను నటించను అనిత
తన కుమారుడికి జన్మనిచ్చిన అనంతరం సినీ పరిశ్రమకు దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని నువ్వు-నేను హీరోయిన్ అనిత చెప్పింది.తన కుమారుడి సంరక్షణ చూసుకోవడం తనకెంతో అవసరమని తెలిపింది. ఇకపై తాను సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. భవిష్యత్తులో తిరిగి సినిమాలు, సీరియళ్లలో నటిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా తాను ఇప్పట్లో చెప్పలేనని తెలిపింది.