పవన్ కల్యాణ్ సినిమాలో ప్రకాశ్ రాజ్ మరోసారి

Admin 2021-06-30 11:05:12 entertainmen
పవన్ కల్యాణ్ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి నటించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో ప్రధాన విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించనున్నట్టు తెలుస్తోంది.