- Home
- tollywood
షూటింగు దశలో 'పుష్ప'
అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'పుష్ప' సెట్స్ పై ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు పూర్తికానుంది. దాదాపు దసరా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ల్లు అర్జున్ తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 'ఐకాన్' సినిమా చేయనున్నాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ముందుగా మురుగదాస్ సినిమా చేయాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆయన బ్యానర్లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రూపొందుతూ ఉంటాయి. విజయ్ వంటి స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన భారీ సినిమాలు తెలుగులోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.