- Home
- tollywood
తమన్నా మరోసారి ఐటెం సాంగ్
గతంలో కొన్ని సినిమాలలో ఐటెం సాంగులు చేసిన అందాలతార తమన్నా తాజాగా మరో సినిమాలో కూడా చేయనుంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' సినిమాలో ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.