హారర్ థ్రిల్లర్ చేస్తున్న నాగ చైతన్య

Admin 2021-07-27 18:30:12 entertainmen
అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటీటీ కోసం వెబ్ సీరీస్ చేస్తున్నాడు. విక్రంకుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందుతుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఇది ఉంటుందని అంటున్నారు. శరత్ మరార్ దీనిని నిర్మిస్తున్నారు.