- Home
- tollywood
'ఉమ' షూటింగు పూర్తిచేసిన కాజల్ అగర్వాల్
'ఆచార్య' సినిమాలో నటిస్తున్న కథానాయిక కాజల్ అగర్వాల్.. మరోపక్క హిందీలో 'ఉమ' అనే సినిమాలో నటిస్తోంది. నెల రోజుల క్రితం ఈ చిత్రం షూటింగు కోల్ కతాలో మొదలైంది. తాజాగా కాజల్ తన షూటింగును పూర్తిచేసేసిందట. ఇందులో కాజల్ విభిన్న తరహా పాత్రలో కనిపిస్తుంది.