ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ గర్ల్‌గా మారింది

Admin 2021-08-10 21:52:12 ENT
ప్రియాంక జవాల్కర్‌కు అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన ప్రియాంక తెలుగు అమ్మాయిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. లాక్‌డౌన్‌లో రెండు సినిమాలు చేయడం, అవి విడుదలై సక్సెస్ సాధించడంతో ఇప్పుడు ప్రియాంక తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ గర్ల్‌గా మారింది. అయితే తనను బాడీ షేమింగ్ గురించి ప్రియాంక చెప్పిన విషయాలు, లాక్‌డౌన్ తర్వాత తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలు వరుసగా రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 2019లో ఒక సినిమా చేశాను. 2020లో రెండు సినిమాలు చేశాను. వాస్తవానికి గతేడాది SR కల్యాణమండపం మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా రిలీజ్ కాలేదు.