'పెళ్లి సందD' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

Admin 2021-08-12 12:38:12 ENT
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతన్న సినిమా పెళ్లి సందD. శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోంది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్.. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. పట్టుచీరల తళతళలు.. పట్టగొలుసులా గలగలలు అంటూ ఈ పాట సాగుతుంది. పెళ్లి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుండగా.. బంధుమిత్రుల సమక్షంలో నాయకా నాయికలు చేసే సందడినే ఈ పాట. ఒక వైపున పెళ్లి పనులు ..