'రాక్షసుడు' చిత్రాన్ని హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది

Admin 2021-08-20 12:24:12 ENT
'రాక్షసుడు' చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఇక ఈ చిత్రం షూటింగులో రకుల్ వచ్చే వారం నుంచి పాల్గొంటుంది. ఒక నెల రోజుల్లో ఈ చిత్రం షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.