శాకాహారిగా మారిన నివేద పేతురాజ్

Admin 2021-08-25 15:33:12 ENT
తమిళ కథానాయిక నివేద పేతురాజ్ తాజాగా వెజిటేరియన్ గా మారిపోయింది. ఇలా శాకాహారిగా మారాక తనలో ఎంతో మార్పు కనపడుతోందని నివేద ఆనందంగా చెప్పింది. అలాగే షుగర్ వాడకాన్ని కూడా మానేసి, ఆర్గానిక్ తేనెను వాడటానికి ప్రయత్నిస్తున్నట్టు నివేద చెప్పింది.