- Home
- tollywood
ప్రభాస్, కృతిసనన్ జంటపై ఓ పాట
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది. పలువురు ఆర్టిస్టులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ వారంలోనే ప్రభాస్, కృతిసనన్ జంటపై ఓ పాటను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.