మెగాస్టార్ సినిమాలో అనసూయ

Admin 2021-08-28 02:55:01 ENT
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చిత్రం రూపొందుతోంది. మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి ఇది రీమేక్. ఇక లూసిఫర్ లో మంజు వరియర్ పోషించిన కీలక పాత్రలో అనసూయ నటించనున్నట్టు సమాచారం. చాలామందిని పరిశీలించిన పిమ్మట అనసూయను ఈ పాత్రకు ఎంచుకున్నట్టు తెలుస్తోంది.