మరో వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన సమంత

Admin 0000-00-00 00:00:00 ENT
తొలిసారిగా 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ లో నటించి పేరుతెచ్చుకున్న కథానాయిక సమంత తాజాగా మరో వెబ్ సీరీస్ కి ఓకే చెప్పింది. దీనికి కూడా రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం దీనిని నిర్మిస్తున్నారు.