- Home
- tollywood
మెగాస్టార్ చిరంజీవి : ఊటీకి వెళుతున్న 'గాడ్ ఫాదర్'
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రం రెండో షెడ్యూలును ఈ నెల 21 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూలును ఊటీలో చేస్తారని తెలుస్తోంది. వారం రోజుల పాటు ఈ షూటింగును నిర్వహిస్తారట.