ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ భామ

Admin 2021-09-18 12:08:01 ENT
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందే చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ అలియా భట్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. మరోపక్క, వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగును హైదరాబాదుతో పాటు విదేశాలలో కూడా నిర్వహిస్తారు.