- Home
- tollywood
సమంతపై బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పొగడ్తలు
సమంతాతో కలసి నటించాలని ఉందంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. 'సమంత నటించిన ఫ్యామిలీ మేన్ 2 సీరీస్ చూశాను. అందులో ఆమెది అద్భుతమైన అభినయం. అవకాశం వస్తే కనుక ఆమెతో కలసి నటించాలని వుంది' అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్.