- Home
- tollywood
థియేటర్లోనే చూడాలంటున్న శ్రుతి హాసన్
కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలి.. అప్పుడే ఆ మజా ఉంటుంది అంటోంది కథానాయిక శ్రుతి హాసన్. థియేటర్.. ఓటీటీలలో దేనికి మీ ఓటు వేస్తారు? అంటే ఈ చిన్నది అలా చెప్పింది. 'చాలా సినిమాలు థియేటర్లోనే చూడాలి. అప్పుడే అనుభూతి కలుగుతుంది. కొన్ని రకాల సినిమాలు మాత్రమే ఓటీటీలో చూడగలుగుతాం. అన్ని సినిమాలూ ఓటీటీలో చూడలేం' అని చెప్పింది శ్రుతి.