ఫొటో వైరల్.. తారక్ ప్రోగ్రామ్ లో సమంత!

Admin 2021-10-08 10:32:57 ENT
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ లో సమంత మెరవనుందా? అంటే అవుననే అంటున్నారు. హాట్ సీట్ లో కూర్చుని ఆమె హల్ చల్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ ను గురువారం ఆమె పూర్తి చేసిందట. కార్యక్రమానికి సంబంధించి.. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ మహేంద్రతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.