వచ్చే నెలలో వస్తున్న 'గుడ్ లక్ సఖి'

Admin 0000-00-00 00:00:00 ENT
కీర్తి సురేశ్ కథానాయికగా రూపొందిన 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని నవంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి షూటర్ గా నటించింది.