పూరి నుంచి 'రొమాంటిక్' కథ

Admin 0000-00-00 00:00:00 ENT
ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి శిష్యుడు అనిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూరి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సునీల్ కాశ్యప్ సంగీతాన్ని అందించాడు. 'ఇఫ్ యు ఆర్ మ్యాడ్' అంటూ సాగే ఈ పాటను రన్నింగ్ బస్సులో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ గా చిత్రీకరించారు. యూత్ ను థియేటర్లకు రప్పించడానికి ఈ సాంగ్ ఒకటి చాలేమో అనిపిస్తోంది. ఆ స్థాయిలో ఈ పాటను షూట్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా యాసిన్ నిజార్ - అశ్విని ఆలపించారు.