- Home
- tollywood
'కేజీఎఫ్ - 2' ఓవర్ సీస్ కలెక్షన్స్ ,
'కేజీఎఫ్ - 2' భారత్‌తో పాటు అటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది. ఓవర్సీస్‌లో ఏకంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసింది. అమెరికాలో కేజీఎఫ్-2 భారీ స్థాయిలో విడుదలైంది. 'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్, సాంగ్స్ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా యశ్ డైలాగ్స్ సూపర్బ్‌గా ఉండడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. దేశం మొత్తం ఈ చిత్రం కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. ఈ నేపధ్యంలో US భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్దితి ఏమిటనేది చూద్దాం.
హిందీ వెర్షన్ విషయానికి వస్తే...ఇప్పటిదాకా $2.1 మిలియన్వసూలు చేసింది. మొత్తం $5+ మిలియన్. KGF 2 కలెక్షన్స్ ఇప్పటిదాకా దాదాపు బాహుబలి 1 కు వచ్చిన – $6.86 మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి.