హాట్‌ అందాలను చూపిస్తూ… యువతలో మంటలు రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ....నిధి

Admin 2022-04-20 11:47:10 ENT
ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది న‌టి నిధి అగర్వాల్‌. ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో అవ‌కాశం కొట్టేసింది.

పెద్ద సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో అంతా ఆమెను ల‌క్కీ అంటున్నారు ఇది తన కెరీర్ లో గొప్ప అచీవ్ మెంట్ అని నిధి చెబుతోంది.

సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటున్న నిధి అగర్వాల్‌.. హాట్‌ ఫోటోలను కూడా షేర్‌ చేస్తోంది.