- Home
- tollywood
'ఎఫ్ 3' సెకండ్ సింగిల్ ప్రోమో...తమన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్...
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 2. 2019లో విడుదలైన ఎఫ్ 2 కి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కనుంది.
తాజాగా, ఎఫ్ 3 సినిమాలో చాలా ఆసక్తికరంగా సాగే సన్నివేశంలో ఉండే హూ ఆఁ ఆహా ఆహా... అనే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. వెంకటేష్-తమన్నా, వరుణ్-మెహ్రీన్ ల మధ్య సాగే రొమాంటిక్ డ్యూయెట్ గా ఉండనుంది ఈ సాంగ్. ఈ పాటలో కూడా తమన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తమన్నా గ్రేస్ మూవ్మెంట్స్, మెహ్రీన్ గ్లామర్ తో ఈ పాట సూపర్ హిట్ అయ్యేలా ఉంది.