- Home
- bollywood
ఎరుపు లెహంగాలో కైపెక్కిస్తున్న నేహా శర్మ అందాలు....
హిందీ భాషలో పలు చిత్రాలు చేస్తున్న ఈ సుందరి నేహా ..సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తన అభిమానులను, నెటిజన్లను పలుకరిస్తూనే ఉంటుంది. తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా అటువంటి పనే చేసింది. ట్విట్టర్ వేదికగా మంగళవారం షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు వావ్ , అదరహో నేహాశర్మ అందాలు అని అంటున్నారు. ఫొటో చూస్తుంటే సూర్యోదయం సమయంలో మార్నింగ్ టైమ్స్ లో దిగిన ఫొటో అని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం నేహా ..‘జోగిర సారా రారా’ అనే చిత్రంలో నటిస్తోంది.