- Home
- tollywood
'ఆచార్య'లో నేను కూడా చేయాలనేది అమ్మ కోరికన్న చరణ్
'ఆచార్య' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి చరణ్ మాట్లాడాడు.
"రాజమౌళి గారి సినిమాలో నేను ఒక గెటప్ లో ఉన్నాను. అందువలన ఆయన మధ్యలో మరో సినిమా చేయడానికి ఒప్పుకోరు. కానీ నాన్న .. నేను కలిసి తెరపై కాస్త ఎక్కువసేపు కనిపించాలనే కోరిక అమ్మకి బలంగా ఉంది. అందువలన నాన్న రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి కాదనలేకపోయారు. 'ఆర్ ఆర్ ఆర్' లుక్ కి దగ్గరగా సిద్ధ పాత్ర ఉండటం లక్కీగా కలిసొచ్చింది.