- Home
- tollywood
డైరెక్టర్ అవుతున్న యంగ్ హీరో నిఖిల్
త్వరలో ఒక ప్రయోగాత్మక పిల్లల చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. ఇక ఇటీవల నిఖిల్ `కార్తికేయ 2` కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదొక సాహసోపేతమైన థ్రిల్లర్ గా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ని సామాజిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలతో ప్రారంభించబోతున్నారట.