- Home
- tollywood
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇంటికి వచ్చారు
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ నారంగ్ (78) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, నాగ చైతన్య తదితర టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.