బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మోక్ష జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం లక్కీ లక్ష్మణ్. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ అతిరథుల మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజైంది.