- Home
- tollywood
కేజీఎఫ్ 2' టీమ్ లోని అందరికీ అభినందనలు : చరణ్
కేజీఎఫ్ 2' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ దూసుకుపోతోంది. రికార్డు స్థాయి వసూళ్లతో విస్మయులను చేస్తోంది.
కేజీఎఫ్ 2' చూసిన టాలీవుడ్ హీరోలు ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చరణ్ చేరిపోయాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా చరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.